Voice Of Telugu 📻
Открыть в Telegram
Telugu Motivational Channel by NAREN You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu Can text me on @narenindia పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!
Больше2025 год в цифрах

13 298
Подписчики
-124 часа
-427 дней
-9130 день
Архив постов
Cinema అనేది సామాజిక సేవ కాదు, అది just వ్యాపారం!
వాళ్ళ product కి వాళ్లకు నచ్చిన ధర పెట్టుకుంటారు!
Ticket ధర నచ్చితే చూడు.. లేకుంటే వెళ్లకు!
ఏ వస్తువైనా జనం ఎగబడినప్పుడే ధర పెరిగేది..
విడిచి పెడితే.. ఆదే కొండ దిగి నీ కాళ్ళకాడికి వస్తుంది!
నువ్వే వాళ్లకి Demand Create చేసి..
నువ్వే వాళ్ళని తిట్టడం అంటే...
అది నీ మూర్ఖత్వం!
#NarenLines
#cinema
💯 25👍 8❤ 5👏 2🤝 1
ఈరోజు 9 గంటలకు,
మూడు గంటల్లో మహాభారతం
Teaser Release
Voice Of Telugu - YouTube Channel లో
👍 12❤ 4🕊 4
Children's Day Wishes 2025
Childrens Day Wishes 2025.mp35.22 KB
❤ 11
Winter Childhood Days..
❤❤❤Anonymous voting
- నిజమే 🤣🤣
- పచ్చి నిజం 🤣🤣🤣🤣🤣
❤ 9
#Quote
Krishna Quotes
అతిగా ఆలోచించి..
అలసిపోకు...,
అనుకున్నవన్నీ..
జరుగుతాయి,
కాస్త..
ప్రశాంతంగా వుండు!
Life
@VoiceOfTelugu
Quote - Athigaa Aalochinchi Alasipoku.mp32.48 KB
❤ 26🌚 1
11/11/2025
మా friend..
"నాగరాజు వాళ్ళ తాత" చనిపోయారు!
కష్ట జీవి..
మా చిన్నప్పుడు ఎలా ఉన్నాడో..
పెద్దయ్యాక కూడా అలాగే వున్నాడు.
Iron Man.
92 years జీవించారంటే..
దానికి కారణం..
ఆయన శారీరక శ్రమ.
నాకు తెలిసి..
ఆయన cycle తప్ప..
motor cycle నడిపింది లేదు.
అంత పెద్ద వయసులో కూడా..
ఆయన చలాకీగా cycle తొక్కడం చూసి..
ఎన్నో సార్లు జోకులేసుకున్నాం!
ఆయన పేరు ఈ క్షణం వరకు
నాకు తెలియదు..
ఆయన గూర్చి
"నాగరాజు వాళ్ళ తాత"..
అని మాత్రమే మాట్లాడుకునే వాళ్ళం..
Inspiring person for todays generation!
వారి ఆత్మకు శాంతి!
కుటుంబానికి ప్రగాడ సంతాపం!
#NarenLines
❤ 23🙏 9✍ 2❤🔥 2
